స్ట్రక్చర్ ఎందుకు అవసరం?
ఎందుకంటే..
* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక
* శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ
దేశంలోనై నా ఒకే పోలికతో వుంటుంది
గనుక
* ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్
ప్రకారమే జరిగింది గనుక
* కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ
ఎప్పుడు మలుపు తిరగాలి, ఎక్కడ ముగింపు నివ్వాలి అన్నవి, మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వుంది
గనుక
* శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే
పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!
* అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో
రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం
* క్రియేటివిటీ అంటే..
* ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం
* స్ట్రక్చర్ సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్) ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు ( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
* ఈ తేడా తెలీక స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు
* అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు
* ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప, క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివ్ గానే స్క్రిప్టు రాసుకోవడం వల్ల-
* పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని రంగరించినా..
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి

ఇందుకే స్ట్రక్చర్ అవసరం!
* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా
* ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన కథకి వాస్తు (స్ట్రక్చర్) ఉందా లేదా ఆలోచించక పోవడం అవివేకం

*ఇది నేర్చుకుందాం
* స్ట్రక్చర్ అనే త్రీ యాక్ట్స్ విభాగాల్లో అసలేమేం జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం
* ఇందుకు సింపుల్ గా ‘శివ’ అనే సినిమాని తీసుకుని చెప్పుకుందాం
రేపటి నుంచి..
*