రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2021, బుధవారం

   సినిమా అంటే ఒక హీరో - ఒక విలన్, సినిమా అంటే ఒక యాంటీ హీరో - ఒక పోలీసు, సినిమా అంటే ఒక మంచి మాఫియా - ఒక చెడ్డ మాఫియా... సినిమా అంటే ఇద్దరూ విలన్లే అయితే? పెట్టుబడి దారు - మత ప్రచారకుడు? సంపద కోసం సంఘర్షణ? దేర్ విల్ బి బ్లడ్ - భూమాత దేహ నాళాల్లో చమురు కోసం?...ఇద్దరు విలన్ల ఇంటర్ ప్లేతో స్క్రీన్ ప్లే ఏమిటి? కథనా, గాథనా? రేపటి నుంచి...