రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జూన్ 2023, శుక్రవారం


       
స్టీవెన్ స్పీల్ బెర్గ్  దర్శకత్వంలో డ్యూయెల్ (1971) చూశారా? దీని ఫిమేల్ వెర్షన్ అన్పించే ఎలోన్ జాన్ హ్యామ్స్ దర్శకత్వంలో 2020 లో విడుదలైంది. యాక్సిడెంటల్ గా దృష్టిలో పడిన ఈ పకడ్బందీ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే సంగతులు త్వరలో. డ్యూయెల్ స్క్రీన్ ప్లే సంగతులు అందుకునే వుంటారు. మిస్సయి వుంటే ఈ లింక్ క్లిక్ చేస్తేఆర్టికల్ 1172 వస్తుంది. తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే 1173,1178 ఆర్టికల్స్ లభిస్తాయి. కథా కథనాలతో స్మాల్ మూవీ స్ట్రక్చర్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే!