రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, September 8, 2018



గమనిక : ఈ బ్లాగు సైడ్ బార్లో పైన ‘తెలుగురాజ్యం డాట్ కాం’ ఇమేజి మీద క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది.  సైట్లో ‘మూవీ రివ్యూస్’ క్లిక్ చేస్తే తెలుగు సినిమాల రివ్యూలు కనిపిస్తాయి. చాలా సింపుల్. దీనికి కన్ఫ్యూజ్ అయి రివ్యూలు ఎక్కడున్నాయని మెసేజీలు పెట్టే శ్రమ తీసుకోనక్కర్లేదు. సినిమాలు విడుదలైన సాయంత్రం నాలుగు గంటలకల్లా మొదటి సినిమా రివ్యూ, అర్ధరాత్రి రెండో సినిమా రివ్యూ పోస్టు అవుతాయి. ఇది గమనించి సహకరించగలరు.
***