రచన
- దర్శకఠ్వం : ఆకర్ష్ ఖురానా
తారాగణం : తాప్సీ పన్నూ, ప్రియాంశూ
పన్యూలీ, అభిషేక్ బెనర్జీ, సుప్రియా
పాఠక్, మనోజ్ జోషి తదితరులు
కథ : నందా పెరియసామి, రచయితలు : అనిరుద్ధ గుహ, లీషా బజాజ్, కణికా థిల్లాన్,
సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : నేహా పిఎం
బ్యానర్ : ఆరెస్ విపి మూవీస్, మ్యాంగో పీపుల్ మీడియా
నెట్వర్క్
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖందియా
విడుదల : 15 అక్టోబర్ 2021, జీ5
***
Monday, October 18, 2021
1066 : రివ్యూ
Friday, October 15, 2021
1065 : రివ్యూ
రచన = దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్
తారాగణం : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అమిత్ తివారీ, పోసాని, జయప్రకాష్ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ప్రదీష్ వర్మ
బ్యానర్ : జిఎ 2 పిక్చర్స్
నిర్మాతలు : బన్నీ వాసు, వాసూ వర్మ
***
కథ
ఎన్నారై హర్ష (అక్కినేని అఖిల్) న్యూయార్క్ లో మంచి జాబ్ లో సెటిలై, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని, డాలర్లు వెనకేసుకుని, ఇక పెళ్ళి చేసుకోవడానికి అన్ని అర్హతలతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా హైదారాబాద్ వస్తాడు. అతను ఇక్కడ వుండే ఇరవై రోజుల్లో అమ్మాయిని చూసి, పెళ్ళి చేసేసి పంపాలన్న టైట్ షెడ్యూల్ వేసుకుని వుంటారు కుటుంబ పరివారం. రోజుకో అమ్మాయిని చూసేలా 20 మంది అమ్మాయిలతో పెళ్ళి చూపులేర్పాటు చేస్తారు. రకరకాల అమ్మాయిల్ని చూస్తూంటాడు. విభా (పూజా హెగ్డే) అనే అమ్మాయి జాతకం కలవలేదని రిజెక్ట్ చేస్తారు పరివారం. కానీ ఆ ఫోటోలో విభా హర్షకి నచ్చుతుంది. వాళ్ళింటికి వెళ్ళి చూద్దామనుకుంటే ఆమె తండ్రి సుబ్బు (మురళీ శర్మ) తో గొడవ వస్తుంది.
విభా స్టాండప్ కమెడియన్ గా ప్రోగ్రాములు చేస్తూ, ఒక క్యారక్టర్ కి సుబ్బు అని తన తండ్రి పేరే పెట్టి పెళ్ళి - సంసారం జోకులతో నవ్విస్తూంటుంది. ఆమెని కలుసుకుంటాడు. కానీ తను అడిగే ప్రశ్నలకి ఆమె చెప్పే సమాధానాలు వింటే మతిపోయి, ఆమె ఏమిటో అర్ధం జేసుకోలేకపోతాడు. ఇతడికి పెళ్ళీ కాపురం ప్రేమ గురించి అవగాహన లేదని ఆమె తిరస్కరిస్తుంది. దీంతో డీలా పడ్డ హర్ష తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతాడు.
Thursday, October 14, 2021
1064 : రివ్యూ
రచన- దర్శకత్వం : అజయ్ భూపతి
తారాగణం : శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్, జగపతి
బాబు, రావురమేష్ తదితరులు
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : రాజ్ తోట
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
విడుదల : అక్టోబర్ 14, 2021
***
―సికిందర్
Wednesday, October 13, 2021
1063 : రివ్యూ
రచన - దర్శకత్వం : సురేష్
ఉత్తరాది
తారాగణం : నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, అదితి, క్రిష్ సిద్దిపల్లి,
రాజారవీంద్ర
సంగీతం : జువెన్ సింగ్, ఛాయాగ్రహణం : ఎస్ కె భూపతి
నిర్మాతలు : కె కళ్యాణ్, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ భాస్కర్ రావు
విడుదల : అక్టోబర్ 8, 2021
***
Monday, October 11, 2021
1062 : రివ్యూ
రచన- దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : శివ కార్తికేయన్, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, యోగిబాబు, మిలింద్
సోమన్, రెడిన్ కింగ్ స్లే, జారా వినీత్
తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
నిర్మాతలు : శివ కార్తికేయన్, కోటపడి రాజేష్
బ్యానర్ : శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, కేజేఆర్ స్టూడియోస్
విడుదల అక్టోబర్ 9, 2021
***