రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, June 8, 2019


నోట్ : ఈ వారం విడుదలైన ‘కిల్లర్’ స్క్రీన్ ప్లే సంగతులు
వచ్చే వారం ఇద్దాం. స్క్రీన్ ప్లే సంగతుల కోసం సస్పన్స్
మొత్తం ఇప్పుడే రివీల్ చేస్తే, చూడాలనుకున్న ప్రేక్షకులకి
స్పాయిలర్ గా హాని చేస్తుంది.