రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 18, 2018

606 : విజ్ఞప్తి

డియర్ రీడర్స్! 
          కపైన  బ్లాగులో సినిమా రివ్యూలు వెలువడే అవకాశం లేదు. రాసిన స్క్రిప్టుల్లో రెండు నిర్మాణ దశకి చేరుకుంటుంన్నందున, ఇక రివ్యూలు రాయకూడదని నిర్ణయించాం. ఇతర శీర్షికలు, స్క్రీన్ ప్లే ఆర్టికల్స్  వెలువడుతాయి. బ్లాగుని పర్సనల్ వెబ్ సైటుగా మార్చే ప్రయత్నాల్లో వున్నాం. బ్లాగులోని కంటెంట్ అంతా వెబ్ సైటుకి బదిలీ అవుతుంది. అప్పుడు ఆయా విభాగాలని సెర్చి చేయడం సులభతరమవుతుంది.
          ఇంతకాలం రివ్యూలని ఆదరించిన, వ్యతిరేకించిన పాఠకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
సికిందర్
         (ps : డిసపాయింట్ అవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఆర్టికల్స్ యధావిధిగా కొనసాగుతాయి. రివ్యూల్లో ఏముంటుంది ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి – ఎంత సేపూ తెలిసిన తప్పొప్పులే రాయడం, వాటినే తెలుసుకోవడం. రివ్యూలని ఫాలో అయిన వారికి, ఇకపైన చూసే సినిమాల స్ట్రక్చర్ లోటు పాట్లు ఇట్టే  తెలిసిపోతూ వుంటాయి. వచ్చిన రివ్యూలు కూడా రిఫరెన్సులుగా వుంటాయి. ఒక అనివార్య పరిస్థితి లోంచి నిర్ణయం తీసుకుని రివ్యూలని ఆపివేయాల్సి వస్తోంది )

9 comments:

Balatripura Sundari Durvasula said...

చాలా డిసప్పాయింట్ మెంట్. ఒక కోర్సులా తెలుసుకొంటున్నాను.

sikander m said...

స్క్రీన్ ప్లే ఆర్టికల్స్ కొనసాగుతాయి కదా?

Balatripura Sundari Durvasula said...

మీ రివ్యూలలో కూడా నేర్చుకోవడానికి చాలా విషయం ఉంటుంది సర్! ఎనీవేస్... All the best for coming projects.

Kalyan Raja said...

తొలిప్రేమ రివ్యూ ఒక్కటి రాయండి సర్...
అది రాస్తారని ఎదురు చూస్తుండగానే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు... ఇంతకాలం మమ్మల్ని ఎంతో ఎడ్యుకేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ తొలిప్రేమ రివ్యూ రాస్తారని ఆశిస్తున్నా...

Kalyan Raja said...

తొలిప్రేమ రివ్యూ ఒక్కటి రాయండి సర్...
అది రాస్తారని ఎదురు చూస్తుండగానే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు... ఇంతకాలం మమ్మల్ని ఎంతో ఎడ్యుకేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ తొలిప్రేమ రివ్యూ రాస్తారని ఆశిస్తున్నా...

Kalyan Raja said...

తొలిప్రేమ రివ్యూ ఒక్కటి రాయండి సర్...
అది రాస్తారని ఎదురు చూస్తుండగానే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు... ఇంతకాలం మమ్మల్ని ఎంతో ఎడ్యుకేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ తొలిప్రేమ రివ్యూ రాస్తారని ఆశిస్తున్నా...

sam said...

dear sir very good blog and very good content
Latest Telugu Cinema News

ravi v r said...

congrats, sirs. hope we have good sensible stories(screenplays) to view ahead . ( but , మీ సంస్కారవంతంగా , గౌరవం చెడకుండా గడ్డిపెట్టే విధానం .....అద్భుతం సార్. missing such subtle comments ).

ravi v r said...

congrats ,sir . good time starts for out telugu cinema . ( సంస్కారవంతంగా , గౌరవం చెడకుండా మీరు గడ్డిపెట్టే విధానం .....అద్భుతం సార్.missing it ,so sad....)