రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Thursday, January 11, 2018



ధన్యవాదాలు!
పాఠకులకి, పరిశ్రమ వర్గాలకి ధన్యవాదాలు. బ్లాగులో ‘అజ్ఞాతవాసి’ రివ్యూకి దేశవిదేశాల నుంచి వెల్లువలా హిట్స్ వస్తున్నాయి.  బ్లాగు చరిత్రలో ఇది రికార్డు.  మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తాం. కొందరు కొన్ని ప్రశ్నలు, వివరణలు అడిగారు. వాటికి త్వరలో  సమాధానం ఇవ్వగలమని తెలియజేస్తున్నాం.
సికిందర్

1 comment:

chandu thulasi said...

సంతోషం సార్. ఇప్పటికైనా మీ విలువ గుర్తించినందుకు