Q : లాక్ డౌన్ తర్వాత సినిమాల పరిస్థితి ఎలా వుంటుంది? సినిమాలు
చూసేందుకు ప్రేక్షకులు వస్తారా? వస్తే ఎలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటారు? దీని
మీద ఎనాలిసిస్ చేయండి.
―రవి, అసోషియేట్
A : ఎనాలిసిస్ చేసేంత క్లోజప్ షాట్ లేదు గానీ...దీని మీద రీసెర్చి లాంటిది చేస్తున్నాం, రేపు సాయంత్రం లాంగ్ షాట్ చూడగలరు.
―రవి, అసోషియేట్
A : ఎనాలిసిస్ చేసేంత క్లోజప్ షాట్ లేదు గానీ...దీని మీద రీసెర్చి లాంటిది చేస్తున్నాం, రేపు సాయంత్రం లాంగ్ షాట్ చూడగలరు.
Q : డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ జానర్ ఎనాలిస్ అందించినందుకు థాంక్స్. ‘హిట్’ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు.
―రామ్, అసోషియేట్
A : ముందు క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -5 వ్రాయాల్సి వుంది. ఇది రేపు పూర్తయ్యాక, ‘హిట్’ గురించి ఆలోచిద్దాం.
Q : ‘లుక్కా ఛుపీ’ స్క్రీన్ ప్లే సంగతులు అందించగలరు. న్యూ వేవ్ రోమాంటిక్ కామెడీలకి ఉపయోగంగా వుంటుందనే ఒక భావనతో అడుగుతున్నాను సర్.
―గోపాల్, అసోషియేట్
A :
Q : నేను రాస్తున్న క్రైం థ్రిల్లర్ స్టోరీ మీ సజెషన్ కోసం షేర్ చేశాను...
―హరీష్ సాఫ్ట్ వేర్, రైటర్
A : ముందుగా బ్లాగులో ఇచ్చిన క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాలు చదివి బేసిక్స్ బాగా అర్ధం జేసుకోవాలి. క్రైం థ్రిల్లర్ కి విజువల్ మీడియా బేసిక్స్ వేరే వుంటాయి. మీరు రాసింది ప్రింట్ మీడియా కథ. కాబట్టి ఎండ్ సస్పెన్స్ తో వుంది. ఎండ్ సస్పెన్ టాపిక్ ని కూడా స్టడీ చేసి జాగ్రత్త తీసుకోండి.
Q : సినిమాల గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకునే నా లాంటి ఔత్సాహిక సినిమా ప్రేమికులు మీ రివ్యూస్, ఆర్టికల్స్ ద్వారా ఏంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. దానికి మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నా. థాంక్స్ సర్.
―నానీ, ఎలక్ట్రానిక్ మీడియా
A : నానీ, ఇంత వద్దుగానీ కంటెంట్ ఎంజాయ్ చెయ్.
A : నానీ, ఇంత వద్దుగానీ కంటెంట్ ఎంజాయ్ చెయ్.
Q : I am reading all your past reviews. You have a great sense of humour. If you write a comedy script it will be a master piece but it will be a flop because our guys don't get that humour.
―RSC, Director
A : 😃....దీనికేం చెప్పాలి!
―సికిందర్