రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 27, 2018


గుడ్ న్యూస్!
      రివ్యూల కోసం చాలా వొత్తిళ్ళు వస్తున్న నేపధ్యంలో రివ్యూలు రాయకూడదన్న నిర్ణయాన్ని కొంత మేర సడలించక తప్పడం లేదు. ఈ కొంత మేర హిందీ సినిమాలకి మాత్రమే వర్తిస్తుంది. తెలుగు సినిమాలకి కాదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం, తెలుగు సినిమా రివ్యూలకి శాశ్వతంగా తెర దించేశాం. ఇంకా రివ్యూలు రాసే సమయం లేకున్నా, వీలు చేసుకుని ఈ వారం నుంచి హిందీ సినిమాల రివ్యూలు మాత్రం పోస్టు చేయగలమని తెలియజేస్తున్నాం.
సికిందర్